సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత
హైదరాబాద్ ముచ్చట్లు:
కొద్దీ రోజులగా హాస్పిటల్ లోనే శరత్ బాబు.హాస్పిటల్ లో చికిస్తా కు స్పందించని సీనియర్ నటుడు శరత్ బాబు. పూర్తిగా ఆర్గాన్స్ దెబ్బ తినడంతో కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. ఆయన మృతి పట్ల హాస్పిటల్ వర్గాలు ఇంకా ధృవీకరించలేదు.పూర్తీ వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.

Tags:nior actor Sarath Babu passes away
