ఆంధ్రప్రదేశ్ కొత్త సిఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్

అమరావతి ముచ్చట్లు:

7 జున్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ ను ప్రభుత్వం నియమించింది.ఈమేరకు సాధారణ పరిపాలన శాఖ జిఓఆర్టి సంఖ్య 1034 ద్వారా శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.శుక్రవారం ఉదయం 11 గం.లకు వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

 

Tags:Nirab Kumar Prasad as new CS of Andhra Pradesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *