Natyam ad

నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశం – సీఎం జగన్‌

ఢిల్లీ ముచ్చట్లు:

ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సహా అన్ని రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు హాజరయ్యారు. ప్రత్యామ్నాయ పంటల సాగు, నూనె, పప్పు పంటల సాగులో స్వయం సమృద్ధి, జాతీయ విద్యా విధానం అమలు, పట్టణాభివృద్ధి, వివిధ రంగాల్లో ఆత్మ నిర్భర్‌ సాధించేందుకు కేంద్ర, రాష్ట్రాల మధ్య సహకారంపై చర్చించనున్నారు.

 

Post Midle

Tags: NITI Aayog Governing Council Meeting – CM Jagan

Post Midle

Leave A Reply

Your email address will not be published.