గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో పర్యటించిన నీతి ఆయోగ్ సభ్యులు

Date:10/12/2019

హైదరాబాద్ ముచ్చట్లు:

గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ కమిటీ చైర్మన్ రామ నరసింహ గౌడ్ మరియు కమిటీ సభ్యులతో కలిసి కొత్తపేట పండ్ల   మార్కెట్ లో నీతి ఆయోగ్ సభ్యులు పర్యటించి రైతులకు అందుతున్న సేవలు , గిట్టుబాటు ధరల గురించి నేరుగా వారి వద్ద నుండి అడిగి తెలుసుకోవడం జరిగింది. రైతులకు సంబంధించిన వివిధ అంశాలను చర్చించడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్ అని , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు పెద్దపీట వేస్తూ ముందుకు పోతున్నారని , రైతులు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వివిధ మార్గాలను అన్వేషించడం జరుగుతుందని , రైతులకు అన్ని రకాలుగా ఆదుకునే విధంగా , వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర , త్రాగునీరు , కనీస సౌకర్యాలు కల్పించడం మొదలగు అన్నిరకాల సౌకర్యాలు కల్పించే దిశగా ఫైలెట్ ప్రాజెక్టు గా గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ ను ప్రకటించేందుకు ఈరోజు నీతి ఆయోగ్ సభ్యులు రావడం జరిగిందని మార్కెట్ కమిటీ చైర్మన్ రామ నరసింహ గౌడ్ తెలిపారు.

 

`ఆది గురువు అమ్మ‌` ట్రైల‌ర్ విడుద‌ల

 

Tags:Niti Aayog members who toured the grass-fed fruit market

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *