Natyam ad

డీసీసీబీ ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానం

ఖమ్మం ముచ్చట్లు:

 

డీ.సీ.సీ.బీ చైర్మన్ కూరాకుల నాగభూషయ్య పై అవిశ్వాస తీర్మానం సిద్దమయింది. అయన వెంకటాయ పాలెం పీ. ఏ సీ.ఎస్ చైర్మన్ గా ఎన్నికై డీ సీ సీ బీ చైర్మన్ అయ్యారు. డిసిసిబి  లో వున్న  13 మంది డైరెక్టర్స్ లో 11 మంది తిరుగుబాటు చేసారు. అసమ్మతి డైరెక్టర్లు డీ.సీ.వో నీ కలిసి అవిశ్వాస తీర్మానం అందజేసారు

 

Post Midle

Tags: No confidence motion on DCCB chairman

Post Midle