Natyam ad

నెగ్గిన నల్గోండ మునిసిపల్ ఛైర్మన్ పై ఆవిశ్వాస తీర్మానం

నల్గోండ ముచ్చట్లు:

నల్లగొండ మునిసిపల్ చైర్మన్ ముందడి సైదిరెడ్డి మీద అవిశ్వాసం నెగ్గంది. అవిశ్వాస తీర్మానానికి 41 కౌన్సిలకలర్లు  మద్దతు ఇచ్చారు. బీఆర్ఎస్ ఐదు మంది  కాంగ్రెస్ కు ఓటేసారు. న్యూట్రల్ గా ఒకరు వుండగా మరోకరు మరొకరు గైర్హజరు అయ్యారు. –కాంగ్రెస్లో  15 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు చేరారు.  34కి  కాంగ్రెస్ బలం చేరింది. ఒక్కసారిగా మున్సిపాల్టీలో  బలబలాలు  మారాయి. నల్లగొండలో మొత్తం 48 మంది కౌన్సిలర్లు వున్నారు. గతంలో బీఆర్ఎస్-21, కాంగ్రెస్- 19, బీజేపీ-6 సభ్యులున్నారు.

 

Post Midle

Tags: No confidence motion on Nalgonda Municipal Chairman passed

Post Midle