వివాదాలు వద్దు-మంత్రి అంబటి రాంబాబు
అమరావతి ముచ్చట్లు:
గోదావరి వరదల నేపథ్యంలో తెలంగాణ, ఏపీ పల్లెలు కొన్ని పల్లెలు మునగడం మనం చూస్తూనే ఉన్నాం. – భద్రాచలం మునిగిపోవడానికి పోలవరం నిర్మాణం కారణం కాదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వివాదాలు సెటిల్ అయ్యాయి..కొత్త వివాదాలకు అంకురార్పణ చేయవద్దు. కేంద్ర ప్రభుత్వం నుంచి 45.72 మీటర్ల ఎత్తు వరకు ఫుల్ ట్యాంక్ లెవల్ కు అనుమతి ఇచ్చింది. భద్రాచలం మాది అంటే ఇస్తారా అని అంబటి ప్రశ్నించారు.
Tags: No disputes – Minister Ambati Rambabu