ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు

బెల్టుషాపులు నిర్వహిస్తే వారిని కఠినంగా శిక్షిస్తామని స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ ఐ

 

కౌతాళం ముచ్చట్లు:

Post Midle

బెల్టుషాపులు నిర్వహిస్తే వారిని కఠినంగా శిక్షిస్తామని  అక్రమంగా మద్యం అమ్మినా రవాణా చేసిన అక్రమంగా తరలించిన వారిని వదిలేది లేదని జిల్లా ఆదేశాలు మేరకే ఈ తనిఖీలు చెప్పట్టమని ఎస్సై  తెలిపారు. వారు మాట్లాడుతూ ఆదివారం అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం బాక్సలు   మాన్వి నుండి గోతుల దొడ్డి  మరియు హల్వి గ్రామ లకు  తరలిస్తున్న ఈరన్న మరియు అతని అనుచరులు నాగరాజ్ ,నగేష్, రమేష్ ,షేక్ ఇజాజ్ లను మరలి గ్రామ శివారులో పట్టుకొని వారి  వద్ద నుండి 20 కర్ణాటక మద్యం  బాక్సలు 2 మోటార్ సైకిల్ 2 సెల్ ఫోన్లు సీజ్ చేసి రిమాండ్ కు తరలించడం అయినదని మరియు మద్యం అమ్మిన  కర్ణాటకకు చెందిన బసప్ప మీద కేసు నమోదు చేశామని తెలిపారు. వారిపై కేసులు నమోదు చేసి కోర్టు కు హాజరు పరుస్తామని తెలిపారు.ఈ విధి నిర్వహణలో  సోమన్న, రామకృష్ణ,చిన్న సిబ్బంది ఉన్నారు.

 

Tags: No matter how many of them are neglected

Post Midle
Natyam ad