No more check for alcohol and sand irregularities

మద్యం, ఇసుక అక్రమాలకు ఇక చెక్‌

Date:09/05/2020

అమరావతి ముచ్చట్లు:

నిరోధించేందుకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో (లిక్కర్‌ అండ్‌ శాండ్‌) ఏర్పాటు

పూర్తి స్వతంత్రంగా పనిచేయనున్న వ్యవస్థ

డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రొహిబిషన్‌ స్థానంలో కమిషనర్, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో (లిక్కర్‌ అండ్‌ శాండ్‌)

ఇంటెలిజెన్స్, ఏసీబీ లానే స్వతంత్రంగా పనిచేయనున్న వ్యవస్థ

బ్యూరో కింద సరిహద్దు జిల్లాల్లో ఐపీఎస్‌ స్థాయి అధికారి, మిగిలిన చోట్ల ఏఎస్పీ స్థాయి అధికారి

ఎక్సైజ్‌లో అధికభాగం సిబ్బంది ఈ వ్యవస్థ కిందకు

మద్యం, ఇసుక అక్రమాల నిరోధంపై ఈ ప్రత్యేక వ్యవస్థ ఉండాలన్న సీఎం

3 రోజలు క్రితం ప్రత్యేక వ్యవస్థపై దిశానిర్దేశం చేసిన సీఎం

తుదిరూపం తీసుకురావాలని ఆదేశాలు

నేడు మళ్లీ ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం

స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో (లిక్కర్‌ అండ్‌ శాండ్‌)కు తుదిరూపం

సెప్టెంబర్‌ 1 నుంచి బియ్యం డోర్‌ డెలివరీ

Tags: No more check for alcohol and sand irregularities

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *