మాతృభాషకు మంచిన బాష మరొకటి సాటిరాదు
చౌడేపల్లె ముచ్చట్లు:
మాతృభాష తెలుగుభాషకు మించిన భాష మరొకటి సాటిరాదని ఉన్నతపాఠశాల హెచ్‌ఎం నాగరాజ రెడ్డి అన్నారు. మంగళవారం పాఠశాలలో మాతృభాష దినోత్సవంను నిర్వహించారు. ఈ సంధర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, పరుగుపందెంపోటీలు నిర్వహించారు. ప్రస్తుత సమాజంలో ఇం•షుభాష మోజులో పడి తల్లిలాంటి తెలుగుభాషను మరిచిపోతున్నారని గుర్తుచేశారు.అనంతరం ప్రతి భా వంతుల విద్యార్థులకు బహుమతులను పంపిణీచేశారు. దేశభక్తిను చాటుతూ విద్యార్థులు, ఉప్యాధ్యాయులు, సాంప్రదాయ దుస్తువులలో వచ్చారు. అలాగే తెలుగు భాషా దినోత్సవంను, మేజర్ ధ్యాన్‌చంద్ జయంతివేడుకలను పీడీ రామచంద్ర ్యధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.గిడుగు రామమూర్తి చిత్ర.పటానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను కొనియాడారు.

Tags: No other language can compare to mother tongue
