నో స్కూల్‌ బ్యాక్‌డే

No School Backday

Date:20/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

ప్రభుత్వాదేశాల మేరకు పట్టణంలోని అన్ని పాఠశాలల్లోను నోస్కూల్‌బ్యాక్‌డేను శనివారం నిర్వహించారు. పట్టణంలోని రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమిలో డైరెక్టర్‌ చంద్రమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నో స్కూల్‌బ్యాక్‌డే నిర్వహించి, విద్యార్థులకు మానసిక ఉల్లాసాన్ని కలిగించేందుకు ఆటల పోటీలు నిర్వహించారు. అలాగే దేశభక్తి గేయాలు పాడించారు. మట్టి బొమ్మలు చేయడం, కథ లు చెప్పడం లాంటి కార్యక్రమాలను చేపట్టి, పరిసరాలను శుభ్రంగా ఉంచుకునే విధానాన్ని వివరించారు.  మొక్కలను పెంచడం, వాటికి ట్రీగార్డులు ఏర్పాటు చేయడం నేర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ మంజులరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

పాడిఆవులకు ప్రసిద్దిగాంచిన పుంగనూరు

Tags; No School Backday

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *