డిప్యూటీ కలెక్టర్లపై బదిలీ వేటు

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

AP: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంది. ఈ మేరకు డిప్యూటీ కలెక్టర్లు పి.శ్రీలేఖ, ఏ.మురళి, ఓ.రాంభూపాల్ రెడ్డిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

 

Tags:No transfer on Deputy Collectors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *