Natyam ad

ఏపీలో ముగిసిన నామినేషన్ల ఘట్టం

అమరావతి ముచ్చట్లు:

మొత్తం పార్లమెంట్ స్థానాలకు 747 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన 555 మంది అభ్యర్థులు.

Post Midle

మొత్తం అసెంబ్లీ స్థానాలకు 4265 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన 3084 మంది అభ్యర్థులు.

జగన్ పోటీచేసే పులివెందుల నుంచి 37 నామినేషన్స్

చంద్రబాబు పోటీచేసే కుప్పం నుంచి 32

పవన్ పోటీ చేసే పిఠాపురం నుంచి 19

లోకేష్ పోటీచేసే మంగళగిరి నుంచి 65

బాలకృష్ణ పోటీ చేసే హిందూపురం నుంచి 19

బీజేపీ చీఫ్ పురేందేశ్వరి పోటీ చేసే రాజమండ్రి పార్లమెంట్ నుంచి 22

కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పోటీ చేసే కడప పార్లమెంట్ 42 నామినేషన్ల దాఖలు

 

Tags; Nominations are over in AP

Post Midle