దిగ్విజయ్‌సింగ్‌పై నాన్ ‌బెయిలబుల్‌ వారెంట్‌

Date:22/02/2021

దిల్లీ ముచ్చట్లు:

కాంగ్రెస్ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌పై ప్రజా ప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఎంఐఎంపై 2016లో దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆపార్టీ నేత హుస్సేన్ అన్వర్ దిగ్విజయ్‌పై దాఖలు చేసిన పరువునష్టం కేసుపై ఇవాళ విచారించి వారంట్‌ జారీ చేసింది. అయితే అనారోగ్యం కారణంగా ఈ కేసు విచారణకు దిగ్విజయ్‌ హాజరుకాలేదు. అయితే ఆయన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో విచారణను ప్రజా ప్రతినిధుల కోర్టు మార్చి 8కి వాయిదా వేసింది.

వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Tags: Non-bailable warrant against Digvijay Singh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *