ముదినేపల్లిలో పర్యటించిన ఏలూరు జిల్లా ఎస్పీ

ఏలూరు ముచ్చట్లు:


ఏలూరు  జిల్లా  కైకలూరు నియోజక వర్గం ముదినేపల్లి లో జిల్లా ఎస్. పి రాహుల్ దేవ్ శర్మ పర్యటించారు.    ముదినేపల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చి పోలీస్ లకు ప్రజల రక్షణ నిమిత్తం తీసుకొంటున్న చర్యలు తెలుసుకున్నారు. డ్రంక్  అండ్ డ్రైవ్ పైన, హెల్మట్ పెట్టుకొకుండా  టూ వీలర్స్ డ్రైవింగ్,  ప్రతి షాపులో కూడా దొంగతనాలను నియంత్రణ కోసం , మరియు మాదకద్రవ్యల నియంత్రణ అవగాహనను గురించి తెలుసుకొని  వాహనదారులకు అవగాహనా చర్యలు తీసుకోవాలని  ఎస్.ఐ,  సిబ్బంది కి ఆదేశించారు. దిశా యాపు గురించి ప్రతి ఒక్కరికి అవగాహనా కల్పించాలని , ప్రతి క్షణం అందుబాటులోవుంది  ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని అన్నారు.

 

Tags: Non-land industries-useless places

Leave A Reply

Your email address will not be published.