మా అసోసియేషన్ ఎన్నికల్లో నాన్ లోకల్ రగడ

హైదరాబాద్ ముచ్చట్లు :

 

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో నాన్ లోకల్ రగడ తార స్థాయికి చేరుకుంది. ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అంటూ వచ్చిన ఆరోపణలపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. రజనీకాంత్ మహారాష్ట్రకు చెందిన వాడు అయినా తమిళనాడులో అభిమానం పొందిన విషయాన్ని గుర్తు చేశారు. ఆంధ్రకు చెందిన ఎన్టీఆర్, ఏ ఎన్నార్ తమిళనాడులో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. 30 ఏళ్లుగా భార్య బిడ్డలతో ఆంధ్రలో ఉంటున్న ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ ఎలా అవుతాడని ఆయన ప్రశ్నించారు. ఇది అర్థంలేని వాదన అని కొట్టిపారేశారు.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: Non-local raga in our association elections

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *