చిత్తూరు జిల్లాలో ఆగని ఎర్రచందనం అక్రమ రవాణా

చిత్తూరు  ముచ్చట్లు:
చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా ఆగడంలేదు.  ఈ నేపధ్యంలో పలుచోట్ల అటవీశాఖ అధికారులు. నాకాబంది నిర్వహిస్తున్నారు.  తాజాగా శాంతిపురం మండలం కడపల్లి వద్ద నాకాబందినుంచి స్కార్ఫియో దూసుకుపోయింది. రో ఇన్నోవా   వాహనం అనుమాస్పదం రావడంతో వెంబడించి తనిఖీ చేయడంతో ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి.  తొమ్మిది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.  నింధితులు పరారీ అయ్యారు.  స్కార్ఫియో,ఇన్నోవా వాహనాలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Non-stop smuggling of red sandalwood in Chittoor district

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *