పవన్ కాదు.. తుఫాన్- మోదీ

అమరావతి ముచ్చట్లు:

ఎన్డీఏ ఎంపీల సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ప నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఆయనను ప్రత్యేకంగా అభినందించిన మోదీ.. ‘ఇక్కడ కూర్చున్నాడు చూడండి.. ఇతను పవన్ కాదు, తుఫాన్’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలు తమకు పెద్ద ఎత్తున మద్దతిచ్చారని మోదీ అన్నారు. చంద్రబాబుతో కలిసి చరిత్రాత్మక విజయం సొంతం చేసుకున్నామని వివరించారు.

 

Tags: Not Pawan.. Tufan- Modi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *