అల్లర్లతో సంబంధం లేదు
హైదరాబాద్ ముచ్చట్లు:
సికింద్రాబాద్ రైల్వే సంఘటన కు ఎన్. ఎస్.యూ.ఐ కు ఎలాంటి సంబంధం లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎన్. ఎస్.యూ.ఐ అధ్యక్షులు వెంకట్ అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో లో పట్టాలపై నిప్పు పెట్టిన సంఘటన లో ఎన్ఎస్యూఐ కార్యకర్తలకు, కాంగ్రెస్ కు ఎలాంటి సంబంధం లేదు. అగ్నిపత్ పథకంలో నష్టపోతున్న విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం వారు ఉద్యమిస్తున్నారని వారన్నారు.
Tags:Not related to riots

