పలమనేరు మార్కెట్ యార్డ్ కు కాయగూరలు తెచ్చే రైతులకు గమనిక
పలమనేరు ముచ్చట్లు:
జనవరి 16 తేదీ ఆదివారం మాత్రం పలమనేరు మార్కెట్ యార్డ్ కు సెలవు..కనుమ పండుగ కావున. పలమనేరు మార్కెట్ యార్డ్ కు కాయగూరలు తెచ్చే రైతులు గమనించగలరు..జనవరి 17 వతేది యధావిధిగా మార్కెట్ ఉంటుంది.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్మోహన్రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Note to farmers who bring vegetables to Palamaneru Market Yard