మెగా డీఎస్సీ 23 వేల పోస్టు లకునోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి

ఆదోని ముచ్చట్లు:

రాష్ట్రవ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల మంది నిరుద్యోగులు డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు. జగన్ ప్రభుత్వం వచ్చి నాలుగున్నర సంవత్సరాలు కావస్తున్న ఇప్పటివరకు ఎలాంటి నోటిఫికేషను ఇవ్వకుండ నిరుద్యోగుల జీవతలతో చెలగాటమాడుతున్న జగన్ ప్రభుత్వానికి 2024వ సాధారణ ఎన్నికలలో జగన్ ప్రభుత్వాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాలుగో లక్షల నిరుద్యోగులు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారని. కావున ఈరోజు ఆదోని డివిజన్ ప్రాంత డీఎస్సీ నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. పాదయాత్ర సమయంలో నేను  అధికారంలో వస్తే ప్రతి ఏటా మేఘ డీఎస్సీ నిర్వహిస్తానని నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిరుద్యోగులకు మోసం చేయడం జరిగింది. ఆగస్టు 2022లో టెట్ నిర్వహించి ఇప్పటివరకు ఎలాంటి డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదు అసెంబ్లీలో  ప్రాథమిక విద్యాశాఖ మంత్రి  బొత్ససత్యనారాయణ  త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఇంతవరకు ఎలాంటి ఊసే ఎత్తలేదు. కావున జగన్ ప్రభుత్వం వెంటనే ఇప్పటికైనా మెగా డీఎస్సీ23 వేలు పోస్టుల భర్తీ చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగలో ఆవేదనం వ్యక్తనం చేయడం జరిగింది ప్రస్తుతం డీఎస్సీ నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లకు మరియు వేలకు వేలు ఫీజు చెల్లించి అద్దె రూములు చెల్లించలేక ఆర్థికతో ఇబ్బంది పడుతున్న నిరుద్యోగులు ప్రతినెల సుమారు 15000వేలు రూపాయలు ఖర్చవుతుంది కావున జగన్ ప్రభుత్వం వెంటనే మెగా డీఎస్సీనిర్వహించాలని గురువారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేయడం జరిగింది.

Tags; Notification for 23 thousand posts of Mega DSC should be released immediately

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *