సౌత్ ఈస్ట్ సెంట్ర‌ల్ రైల్వేలో 432 అప్రెంటిస్ సీట్ల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

Date:13/08/2020

హైద‌రాబాద్‌ ముచ్చట్లు:

‌బిలాస్‌పూర్ కేంద్రంగా ప‌నిచేస్తున్న సౌత్ ఈస్ట్ సెంట్ర‌ల్ రైల్వేలో 432 అప్రెంటిస్ సీట్ల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. అర్హులైన‌, ఆస‌క్తి క‌లిగి అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోరింది. ద‌ర‌ఖాస్తులు అధికారిక వెబ్‌సైట్ లో అందుబాటులో ఉన్నాయ‌ని, ఆగ‌స్టు 30 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది.మొత్తం అప్రెంటిస్‌లు: 432.ఇందులో కోపా-102, స్టెనోగ్రాఫ‌ర్ (హిందీ, ఇంగ్లిష్‌)-56, ఫిట్ట‌ర్‌- 91, ఎల‌క్ట్రీషియ‌న్‌‌-56, వైర్‌మెన్‌56, ఎల‌క్ట్రానిక్ మెకానిక్‌-7, ఆర్ఏసీ మెకానిక్‌-7, వెల్డ‌ర్‌- 45, ప్లంబ‌ర్‌-11, మేస‌న్‌-11, పెయింట‌ర్‌- 6, కార్పెంట‌ర్-11, మెషినిస్ట్‌-6, ట‌ర్న‌ర్‌-11, షీట్‌మెట‌ల్ వ‌ర్క‌ర్‌-11 చొప్పున ఉన్నాయి. అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌తోపాటు, సంనబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. 2020 జూలై 1 నాటికి 15 నుంచి 24 ఏండ్ల లోపువారై ఉండాలి. ఎంపిక‌విధానం: మెరిట్ ఆధారంగాద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌,ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: ఆగ‌స్టు 30.

మ‌రింత సులువైన నిజాయితీ ప‌న్నుదారుల‌కు విధానం:ప్ర‌ధాని మోదీ

Tags: Notification for filling of 432 Apprentice Seats in South East Central Railway

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *