Natyam ad

ఇప్పటం గ్రామంలో ఉద్రిక్తత

తాడేపల్లి ముచ్చట్లు:

తాడేపల్లి మండలం  ఇప్పటం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.  ప్రభుత్వ బస్సు రవాణా లేని ఊర్లో రోడ్డు విస్తరణ పేరుతో ప్రజల్ని అధికారులు భయాందోళన గురి చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు.  జనసేన ఆవిర్భావ సభకు పొలాలు ఇవ్వటమే మేము చేసిన పాపమా.   మా ఊరు జనసేన కి మద్దతు ఇవ్వటం వలన వైకాపా  కుట్ర పూరితంగా మా ఊరిని నాశనం చేయడానికి కంకణం కట్టుకుందని ఆరోపిస్తున్నారు. ఇప్పటం గ్రామం మొదట్లో ఊరి వెలుపల 20 అడుగుల దారి మాత్రమే ఉంటే కనీసం బస్సు సౌకర్యం లేని మా ఊరి మధ్యలో 120 అడుగుల రహదారి పేరుతో జనసేన మతతుధారులే లక్ష్యంగా కుట్రపూరితకంగా వైకాపా  ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేసారు.  ఇప్పటం  గ్రామంలో జనసేన కార్యకర్తలని గ్రామస్తులకు మద్దతుగా వచ్చిన టీడీపీ,   జనసేన నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ తరలించారు.  అవసరం మే లేని చోట రోడ్డు పేరుతో విద్వాసానికి తెరలేపిన వైకాపా  ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వాన్ని మా జీవిత కాలంలో చూడలేదని తమ ఆవేదన వ్యక్తం చేసారు.

 

Tags: Now there is tension in the village

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.