Natyam ad

పుంగనూరులో భక్తి శ్రద్దలతో నృసింహస్వామి జయంతి వేడుకలు

పుంగనూరు ముచ్చట్లు:

శ్రీ నృసింహస్వామి జయంతి సందర్భంగా ఆలయాల్లో భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు. గురువారం పట్టణ సమీపంలోని గూడూరుపల్లె వద్ద గల శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మండలంలోని ఏడూరు వద్ద గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేకపూజలు , హ్గమాలు నిర్వహించారు. నృసింహస్వామి మంత్రోచ్చరణలతో ఆలయం భక్తిపారవశ్యమైంది. భక్తులు నిష్టతోస్వామివారికి పూజలు చేసి,మొక్కులుచెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.

 

Post Midle

Tags: Nrisimhaswamy’s birth anniversary celebrations in Punganur with devotion

 

Post Midle