NTR is the backbone extension for me

ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినవారే నాకు పొడిచారు

– బగ్గిడి గోపాల్‌ సినిమాలో వాస్తవాలు వెలుగుచూస్తాయ్‌
-23న బగ్గిడి గోపాల్‌ సినిమా  ప్రీ రివ్యూ
– మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్‌ వెల్లడి

Date:17/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావుకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తులే నాకు వెన్నుపోటు పొడిచి , అపవాదులు మాత్రం నాపై వేశారు. బగ్గిడి గోపాల్‌ సినిమాలో వాస్తవాలు వెలుగు చూస్తాయ్‌ అంటు బగ్గిడి గోపాల్‌ సినిమా హీరో, నిర్మాత, మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్‌ తెలిపారు. సోమవారం రాత్రి ఆయన విలేకరుల సమావేశంలో సినిమా పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమాకు సంబంధించి ఈనెల 23న పట్టణంలో ప్రీరివచ్యీను విడుద ల చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరై, సినిమాను విజయవంతం చేసి, వెన్నుపోటు దారుల గురించి తెలుసుకోవాలని కోరారు.

రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ

Tags: NTR is the backbone extension for me

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *