Natyam ad

నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్ది ఆత్మహత్య

ఏలూరు ముచ్చట్లు:


ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ లో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంజనీరింగ్  ప్రధమ సంవత్సరం చదువుతున్న కృష్ణాజిల్లా కోడూరు కు చెందిన గంజల మణికంఠ ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. టౌన్ స్టేషన్ ఎస్ఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఐటీ విద్యార్థి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

 

Tags: Nujiveedu Triple IT student commits suicide

Post Midle
Post Midle