21న పౌష్ఠికాహార సదస్సు

Date:20/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపాలిటిలో శనివారం పౌష్ఠికాహార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు పౌష్ఠికాహార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ విషయమై మహిళలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటలకు నిర్వహించే సమావేశానికి పట్టణ మహిళలు తప్పక హాజరుకావాలెనని కోరారు.

ఉత్తమ టీచర్‌ రమణకు సన్మానం

Tags: Nutrition Conference on the 21st

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *