ఎన్.వి.జీ.ఫౌండేషన్ చే నోట్ బుక్స్ పంపిణీ

NVG Foundation notebooks distributed

NVG Foundation notebooks distributed

Date:14/09/2018

పలమనేరుముచ్చట్లు:

ఎన్.వి.జీ.ఫౌండేషన్ నోట్ బుక్స్ పంపిణీ పలమనేరు పురపాలకసంఘం పరిధిలోని గొబ్బిళ్ళకోటూరు గ్రామంలో శుక్రవారం ఎన్.వి.జి ఫౌండేషన్ చే నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ప్రాథమిక పాఠశాలలోని 94 మంది విద్యార్థులకుఎన్.వి.జీ.ఫౌండేషన్ అధినేత, పలమనేరు నియోజకవర్గ సమన్వయకర్త డా.ఎన్.వెంకటేగౌడ దాతృత్వంతో అందజేసిన నోట్ బుక్స్ స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు కమాల్, రఘు, నాగరాజప్ప, రవి తదితరులు పంచిపెట్టారు.

పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

Tags:NVG Foundation notebooks distributed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *