Natyam ad

ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం

విజయవాడ ముచ్చట్లు:

భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న భారతి జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రోగ్రాం కన్వీనర్ పాలే గార్ మంజునాథ్నాయుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మహేష్ , ఓబీసీ మచ్చ రాయలసీమ జోనల్ ఇంచార్జ్ రామాంజనేయులు, జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి సంజీవ పాల్గొన్నారు.

 

Post Midle

భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్  అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి , రాష్ట్ర సంఘటనా మంత్రి మధుకర్ జి , భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర వెంకట శివ నారాయణ , వచ్చే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలలో ఓబిసి నాయకుల పని ఎలా చేయాలి దిశా నిర్దేశం చేశారు. ఎన్నికలలో ఓబీసీ కులాలను ఐకమత్యంతో ఎన్డీఏ కూటమికి ఓట్లు వేయిపించవలసిన బాధ్యత ప్రతి నాయకుని పై ఉందని, రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి  అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు గోపి శ్రీనివాస్  ఎన్నికల సంగ్రామము లో నాయకులు ఎలా పనిచేయాలి. ఈ అవినీతి ప్రభుత్వాన్ని అక్రమాల ముఖ్యమంత్రిని ఎలా ఓడించాలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు.ఓబీసీలు ముందుకు ఎలా ఎన్నికలలో పని చేయాలని దిశా నిర్దేశం చేశారు.

 

Tags; OBC Morcha State Working Committee Meeting

Post Midle