అనందయ్య మందుపై అభ్యంతరం

నెల్లూరు   ముచ్చట్లు :
ఆనందయ్య సంప్రదాయ మందు కు ఎపి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం పై జనవిజ్ఞాన వేదిక నేత డాక్టర్ రమణయ్య,ఎమ్మ్యేల్ల్సీ డాక్టర్ విఠపు బాల సుబ్రహ్మణ్యం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.. ఏ మాత్రం శాస్త్రీయత లేని నాటు మందును జనల పైకి ఎలా వదులుతారని ప్రశ్నించారు. ది. కరోనా కష్టల్లో ఎపి సర్కార్ ఫెయిల్ అయ్యింది కాబట్టే కరోనా మందంటు ఏదిచ్చినా ప్రజలు తింటున్నారు. ఏ మాత్రం శాస్త్రీయత లేని మందులను సోషల్ మీడియా,మీడియా డిమాండ్ చేసిందని అనుమతించటం అన్యాయమని వ్యాఖ్యానించారు. శాస్త్రీయంగా అసలు ఏ కోంచెం నిరూపితం కానీ నాటు మందును మీ ఇష్టం ఉంటే వాడండి అని ప్రభుత్వం చెప్పడం, వైసిపి ఎమ్మెల్యేలు,  ,ఆనందయ్య ఇది కరోనా కు పని చేస్తుందని చెప్పడం నేరమని వారన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Objection to Anandayya drug

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *