పుంగనూరులో నాడు-నేడు పనులు పరిశీలన
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని రహమత్‌నగర్‌లో నాడు-నేడు పథకం క్రింద ఉర్ధూహైస్కూల్ అదనపు గదుల నిర్మాణ పనులను గురువారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్షరిఫ్, కౌన్సిలర్ సాజిదాబేగం పరిశీలించారు. ఫకృద్ధిన్‌షరీఫ్ మాట్లాడుతూ ఉర్ధూరోష్ని హైస్కూల్‌కు మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూ.14.50 లక్షలు మంజూరు చేయించారని తెలిపారు. ఆ నిధులతో భవనాల విస్తరణ, మరుగుదొడ్లు ఏర్పాటు , డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పనులను తక్షణమే పూర్తి చేసి, ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Tags: Observation of day-to-day works in Punganur
