Natyam ad

భామల నాయక్ తండా లో డిప్యూటీ కలెక్టర్ పరిశీలన 

కమాన్ పూర్ ముచ్చట్లు:

పాలకుర్తి మండలం భామల నాయక్ తండాలో పెద్దపల్లి జిల్లా డిప్యూటీ కలెక్టర్ దీపక్ కుమార్ ఆకస్మికంగా గ్రామంలో జరుగుతున్న పనులపై  తనిఖీ నిర్వహించడం జరిగింది. తనిఖీలో భాగంగా గ్రామంలో జరుగుతున్న శానిటేషన్ పనులు,  మరియు గ్రామంలో ఏర్పాటు చేయబడిన వైకుంఠధామం, బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని  సందర్శించారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న పనులపై తగు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజు నాయక్ తో పాటు పాలకుర్తి మండల ఎంపీడీవో లలిత మరియు ఎంపీ ఓ షబ్బీర్  గ్రామ కార్యదర్శి ప్రసాద్  వార్డు మెంబర్లు, అంగన్వాడి ఆశ వర్కర్, మరియు గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Observation of Deputy Collector in Bhamala Naik Thanda

Leave A Reply

Your email address will not be published.