Natyam ad

క్షుద్ర పూజల కలకలం, ఐదుగురు వ్యక్తులు అరెస్ట్

ఏలూరు ముచ్చట్లు:


నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం  గోపవరం  శివారు  పెదపాటివారిగూడెంలో క్షుద్ర పూజలు చేయడంతో గ్రామంలో తీవ్ర కలకలంగా మారింది. అర్ధరాత్రి పూట నిమ్మ తోటలో నిధి నిక్షేపాలుఉన్నాయని కొందరు వ్యక్తులు గోతులు తవ్వి క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారు.. గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.. పోలీసులు సదరు ప్రాంతానికి చేరుకొని 5 గురు వ్యక్తులనుఅదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుగుతున్నట్లు తెలిపారు.

 

Tags: Occult worship riots, five people arrested

Post Midle
Post Midle