Natyam ad

శ్రీకాళహస్తీశ్వర స్వామికి దీప దూప నైవేద్యాలను సమర్పణ

శ్రీకాళహస్తీ ముచ్చట్లు:

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఆలయంలో దక్షిణ ముఖంగా ఉన్న   మేధా గురుదక్షిణామూర్తి స్వామి వారికి గురువారం సందర్భంగా పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో శాస్రోత్తంగా అభిషేకించి దీప దూప నైవేద్యాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి అధ్యక్షుడు అంజూరు శ్రీనివాసులు మరియు టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ టెంపుల్ సూపర్డెంట్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్ మరియు ఆలయ అధికారులు సిబ్బంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని   మేధా గురుదక్షిణామూర్తి స్వామి వారిని దర్శించుకున్నారు.

 

Post Midle

Tags:Offering Deepa Dupa offerings to Lord Srikalahasteeshwara

Post Midle