వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్రను నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

అమర్‌నాథ్ ముచ్చట్లు:

 

 

వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు శనివారం ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు మార్గాల్లోనూ యాత్రను నిలిపివేసినట్టు స్పష్టం చేశారు. బాల్తాల్, పహల్గాం మార్గాల్లో గత రాత్రి నుంచి వర్షాలు కురుస్తుండడంతో యాత్రికుల భద్రత నిమిత్తం ఈ చర్య తీసుకున్నట్లు వివరించారు.

 

 

Tags:Officials have announced that the Amarnath Yatra will be canceled due to rains.

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *