ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అరుణ ప్రాజెక్ట్ నాలుగు గేట్లను ఎత్తివేసిన అధికారులు

చిత్తూరు ముచ్చట్లు:

 

ఉమ్మడి చిత్తూరు జిల్లా, పిచ్చాటూరులోని అరుణ ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడంతో అధికారులు నాలుగు గేట్లను మూడు అడుగులు ఎత్తి నీటిని వదిలారు. చిత్తూరు జిల్లా, నగిరి నియోజకవర్గం, నగిరి ప్రాంతంలో వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ వాగులు, వంకలు పొంగి పోర్లడంతో గ్రామాల రహదారులు మూసుకుపోయాయి. గ్రామస్థులు ఇక్కట్లకు గురౌతున్నారు.
కరెంట్ స్థంబాలన్నీ నేలకొరగడంతో రెండు రోజులుగా విధ్యుత్ సరఫరా లేకుండా పోయింది. వరదలు జలకలతో ఊగిసలాడుతున్న చెరువులు నిండిపోయింది.

Post Midle

Tags: Officials lifted four gates of Aruna project in joint Chittoor district

Post Midle