విష జ్వరంతో వృద్ధురాలు మృతి

Old woman dies of toxic fever

Old woman dies of toxic fever

Date:19/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

పది రోజులుగా విష జ్వరంతో బాధపడుతూ 70 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందిన సంఘటన గురువారం సాయంత్రం జరిగింది. మండలంలోని సుగాలిమిట్ట పంచాయతీ చిన్నతాండ గ్రామానికి చెందిన మునెమ్మ(70) గత పది రోజులుగా విషజ్వరంతో మదనపల్లెలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందింది. బుధవారం తిరిగి గ్రామానికి వచ్చింది. జ్వరం తీవ్రం కావడంతో సాయంత్రం ఆమె మరణించింది. కాగా గ్రామాల్లో విషజ్వరాలు తీవ్రమైందని , వైద్యశిబిరాలు నిర్వహించి, జ్వరపీడత బాధితులను ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఆటోడ్రైవర్లకు ఆర్థిక సహాయానికి ధరఖాస్తు చేయండి

Tags: Old woman dies of toxic fever

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *