నేడు లోక్ సభ స్పీకర్ ఎన్నిక ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థిగా ఓం బిర్లా

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

ఇండియా కూటమి స్పీకర్ అభ్యర్థిగా కె.సురేష్.దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నాలుగో సారి జరుగుతున్న ఎన్నిక.స్పీకర్ ఎన్నికలో ఓటుహక్కు వినియోగించుకొనున్న లోక్ సభ ఎంపీలు.ఉదయం 11 గంటల నుంచి పోలింగ్ మధ్యాహ్నానికి ఫలితాలు.ఈ రోజు పార్లమెంట్ కు తప్పనిసరిగా రావాలని తమ ఎంపీలకు త్రిలైన్ విప్ జారీ చేసిన ప్రధాన పార్టీలు కాంగ్రెస్ ,బిజెపి.స్పీకర్‌ ఎన్నిక నేపథ్యంలో విప్‌ జారీ చేసిన తెలుగుదేశం ‌పార్టీ పార్టీకి చెందిన 16 మంది లోక్‌సభ సభ్యులకు త్రీ లైన్‌ విప్‌ జారీ చేసిన టీడీపీ.ఈ రోజు లోక్‌సభకు తప్పనిసరిగా హాజరు కావాలని విప్‌లో పేర్కొన్న పార్టీ చీఫ్ విప్ జిఎం హరీష్ బాలయోగి.ఉదయం 11గం.ల నుంచి తప్పక లోక్‌సభలో ఉండాలని , NDA స్పీకర్ అభ్యర్థికి ఓటు వేయాలని కూడా విప్‌లో పేర్కొన్న హరీష్ ఉదయం 9.30 గంటలకు టీడీపీపీ నేత లావు శ్రీ కృష్ణ దేవరాయలు నేతృత్వంలో టీడీపీ ఎంపీల సమావేశం .సమావేశంలో స్పీకర్ ఎన్నికలో ఓటింగ్ విధానంపై ఎంపీలకు అవగాహన కల్పించనున్న టీడీపీపీ నేత శ్రీకృష్ణ దేవరాయలు.సమావేశం అనంతరం అందరూ కలిసి పార్లమెంట్ కు వెళ్లనున్న టీడీపీ ఎంపీలు.ఏపీ బీజేపీ ,జనసేన సభ్యులను కూడా సమావేశానికి ఆహ్వానించిన టీడీపీ.

 

 

Tags:Om Birla is the NDA speaker candidate for Lok Sabha speaker election today

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *