Natyam ad

ఈనెల 19 వ తేదీ న కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో  జగనన్నకు చెబుదాం -స్పందన కార్యక్రమం

-మండల, డివిజన్,మునిసిపల్ కార్యాలయాల్లో  కూడా జగనన్నకు చెబుదాం స్పందన ..
ప్రజల నుండి వినతుల స్వీకరణ

జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన

కర్నూలు  ముచ్చట్లు:

Post Midle

ఈనెల 19 వ తేదీ సోమవారం  కర్నూలు కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో జగనన్నకు చెబుదాం స్పందన  కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం  జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 

Tags: On 19th of this month in the conference hall of the Collectorate we will tell Jagananku – response program

Post Midle