On 23 “Make the Vow Divas Successful

23 న ” ప్రతిజ్ఞ దివస్ విజయవంతం చేయండి

Date:19/11/2019

పుంగనూరు ముచ్చట్లు:

నవంబర్ 23 వ తేదీన ప్రతిజ్ఞ దివస్ ను విజయవంతం చేయాలని స్వేరో సర్కిల్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ మనోహర్ స్వేరో పిలుపునిచ్చారు. ఆ రోజు ఉదయం పరుగు నిర్వహించి మన ఆరోగ్యం మెరుగు పడేలా చేసుకోవాలని అనంతరం స్వేరో పది ఆజ్ఞలను ప్రతిజ్ఞ చేసి మన నిత్యా జీవితంలో అన్వయించుకోవలని పేర్కొన్నారు. విద్య ద్వారా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన స్వేరో నెట్వర్క్ ఫౌండర్ & చైర్మన్ డా౹౹  ఐపీఎస్ ఆర్.యస్ .ప్రవీణ్ కుమార్  జన్మదిన వేడుకలను ప్రతిజ్ఞ దివస్ గా జరుపుకుంటారని తెలిపారు. శారీరక , సాంస్కృతిక పరంగా మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ప్రతిజ్ఞ దివస్ అని మనోహర్ స్వేరో ప్రకటించారు. అలాగే జిల్లా లోని ప్రతి గల్లీలో, ప్రతి స్వేరో సర్కిల్ లో ప్రతిజ్ఞ దివస్ ను జరపాలని తెలియచేశారు.

కొణిదెల పాఠశాల ఆకస్మిక తనిఖీ చేసిన ఉప విద్యాశాఖ అధికారిణి

Tags: On 23 “Make the Vow Divas Successful

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *