25న దాత్రిపూజలకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రాక

On 25th May, the MLA Pradeed Reddy arrives at Dattiripuzha

On 25th May, the MLA Pradeed Reddy arrives at Dattiripuzha

Date:22/11/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈనెల 25న ఆదివారం నిర్వహించనున్న దాత్రిపూజా , వనవిహార కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరౌతున్నారు. గురువారం సంఘ అధ్యక్షులు ముల్లంగి విజయకుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ ప్రతియేటా కార్తీకమాసంలో ఆర్యవైశ్య సంఘంచే శ్రీ లక్ష్మినరసింహాస్వామి దేవాలయంలో దాత్రిపూజలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సంఘ ప్రతినిధులు బాలసుబ్రమణ్యం, ఆర్‌వి.బాలాజి, పి.శ్రీధర్‌, దొంతిరాజేందప్రసాద్‌ పాల్గొన్నారు.

బోడ జనార్ధన్ కు కలిసి రాని కాలం

 

Tags: On 25th May, the MLA Pradeed Reddy arrives at Dattiripuzha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *