Natyam ad

28న వైఎస్సార్‌ రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ జమ

తాడేపల్లి ముచ్చట్లు:

మూడో విడతలో 53.58 లక్షల మందికి రూ.1078.36 కోట్లు రైతు భరోసా జమ.ఒక్కొక్కరికి రూ.67,500 చొప్పున ఐదేళ్లలో రూ.34,288.17 కోట్ల పెట్టుబడి సాయం.ఇచ్చిన హామీకంటే ప్రతి రైతుకూ రూ.17,500 ఎక్కువ అందించిన సీఎం జగన్‌.రబీ 2021–22, ఖరీఫ్‌–2022కు సంబంధించి 10.79 లక్షల మందికి రూ.215.98 కోట్ల సున్నా వడ్డీ రాయితీ.సున్నా వడ్డీ రాయితీ కింద ఐదేళ్లలో 84.67 లక్షల మందికి రూ.2,050.53 కోట్ల లబ్ధి.తాడేపల్లి నుంచి బటన్‌ నొక్కి నేరుగా రైతుల ఖాతాలకు జమ చేయనున్న సీఎం జగన్‌.

 

Post Midle

Tags:On 28 YSR Rythu Bharosa, zero interest subsidy deposit

Post Midle