24న బ్రాహ్మణుల కార్తీకమాస పూజలు

Date:22/11/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని బ్రాహ్మణులచే ఈనెల 24న కార్తీకమాస పూజలు నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు మదుకుమార్‌శర్మ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ పట్టణ సమీపంలోని మాదనపల్లెలో గల సాయిబాబా ఆలయం వద్ద దాత్రి పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరై, స్వామివారి కృపకు పాత్రులుకావాలెనని కోరారు.

ఏపీ నిట్‌ స్నాతకోత్సవానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య రాక

Tags: On the 24th the Kartikamasa Puja of the Brahmanas

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *