27న ఏ.కొత్తకోటలో గడప గడపకు మన ప్రభుత్వం

చౌడేపల్లె ముచ్చట్లు:

 

మండలంలోని ఏ.కొత్తకోట పంచాయతీ అంకుతోటపల్లెలో సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జెడ్పిటిసి దామోదర్‌రాజు, ఎంపీపీ రామ్మూర్తి లు తెలిపారు. అంకుతోటపల్లె, ఏ.కొత్తకోట గ్రామాల్లో గడప గడపకు పర్యటించి, ప్రభుత్వంచే అమలు చేసిన పథకాలలో లబ్ధిని వివరించడంతో పాటు ప్రజల నుంచి సమస్యలను తెలుసుకోనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది విధిగా హాజరుకావాలెనని కోరారు.

 

Tags: On the 27th our government to Gadapa Gadapa in A. Kottakotta

Leave A Reply

Your email address will not be published.