Natyam ad

జిల్లాలో 4వ రోజు 44 నామినేషన్ లు దాఖలు

-జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎస్.షణ్మోహన్

 

చిత్తూరు ముచ్చట్లు:

 

 

సార్వత్రిక ఎన్నికలు – 2024 కు సంబంధించి జిల్లాలో 4వ రోజు సోమవారం 44 నామినేషన్ల దాఖలు అయిందని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్.షణ్మోహన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గాల వారీగా 4వ రోజు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసిన వివరాలను వెల్లడించారు.

Post Midle

*4 వ రోజు నామినేషన్ దాఖలు:

చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం (25-SC)

1. దుగ్గిరాల నాగేశ్వర రావు – జాతీయ జనసేన పార్టీ – 1 సెట్
2. పి. జానకి రామరావు – నేషనల్ మహా సభ పార్టీ – 1 సెట్
3. ఎన్. రెడ్డెప్ప – వై.యస్.ఆర్.సి. పి – 2 సెట్ లు
4. ఎన్. రెడ్డెమ్మ – వై.యస్.ఆర్ సి పి – 2 సెట్ లు
5. జి. చిట్టి బాబు – ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ – 1 సెట్

పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం (165)

1. జి. మురళి మోహన్ – ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ – 1 సెట్
2. చల్లా రామచంద్రా రెడ్డి – తెలుగు దేశం పార్టీ – 1 సెట్
3. చల్లా సుప్రియ – తెలుగు దేశం పార్టీ – 1 సెట్
4. చల్లా పూజా రెడ్డి – తెలుగు దేశం – 1 సెట్
5. షేక్ జమీర్ – సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా – 1 సెట్

నగరి అసెంబ్లీ నియోజకవర్గం (170)

1. పి.డి. నారాయణ స్వామి – స్వతంత్ర్య అభ్యర్థి – 1 సెట్

గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం (171)

1. వి. రామరాజు – అఖిల భారతీయ జనసంఘ్ – 1 సెట్
2. పి. భాస్కర్ – బహుజన సమాజ్ పార్టీ – 1 సెట్
3. కే. రాము – స్వతంత్ర్య అభ్యర్థి – 1 సెట్
4. పి. రవి కుమార్ – తెలుగు దేశం పార్టీ – 1 సెట్

చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం (172)

1. కె. ప్రభాకర్ రెడ్డి – స్వతంత్ర్య అభ్యర్థి – 1 సెట్
2. ప్రతిమ కంచర్ల – తెలుగు దేశం పార్టీ – 2 సెట్ లు
3. ఎం.వి ఇందుమతి – వై.యస్.ఆర్ సి పి కి– 2 సెట్ లు, స్వతంత్ర అభ్యర్థిగా – 2 రెండు సెట్లు
4. జి. టికారాం – స్వతంత్ర అభ్యర్థి – 1 సెట్

పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం (173)

1. కే. నాగేశ్వర – బి ఎస్ పి – 2 సెట్ లు
2. కట్టమంచి విశ్వనాథ సాయి మోహన్ – అఖిల భారతీయ జన సంఘ్ – 1 సెట్
3. కే. మురళి మోహన్ కలికిరి – తెలుగు దేశం పార్టీ – 1 సెట్
4. ఎం. సునీల్ కుమార్ – వై.యస్.ఆర్ సి పి – 1 సెట్
5. ఎం.బాబు – ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ – 1 సెట్
6. ఆర్. రాజా – స్వతంత్ర అభ్యర్థి – 1 సెట్

పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గం (174)

1. ఎస్. అరుణ్ కుమార్ – స్వతంత్ర అభ్యర్థి – 1 సెట్
2. వి. పవిత్ర కావలి – స్వతంత్ర అభ్యర్థి – 1 సెట్
3. ఎన్. వెంకటే గౌడ – వై.యస్.ఆర్ సి పి – 1 సెట్
4. ఎన్. అమరనాథ రెడ్డి – తెలుగు దేశం పార్టీ – 1 సెట్
5. రేణుక రెడ్డి ఎన్ – తెలుగు దేశం పార్టీ – 1 సెట్
6. కే. బాషా – స్వతంత్ర అభ్యర్థి – 1 సెట్

కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం (175)

1. కె.ఆర్.జే. భరత్ – వై.యస్.ఆర్ సి పి – 1 సెట్
2. అక్బర్ – భారతీయ ప్రజాగల కళ్యాణ పక్ష – 1 సెట్
3. పి. రామచంద్రప్ప – స్వతంత్ర అభ్యర్థి – 1 సెట్
4. ఎ. గోవింద రాజులు – ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ – 1 సెట్
5. ఎన్. చంద్రబాబు నాయుడు – తెలుగు దేశం పార్టీ – 1 సెట్
6. బి. మురళీధర్ – వై.యస్.ఆర్ సి పి – 1 సెట్

జిల్లా కేంద్రంలోని చిత్తూరు పార్లమెంటుతో పాటు, అన్ని అసెంబ్లీ నియోజకవర్గ ఆర్వో కార్యాలయాల్లో నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్థులకు నామినేషన్స్ వెరిఫికేషన్ కౌంటర్, సెక్యూరిటీ డిపాజిట్ కౌంటర్లో అన్ని సదుపాయాలను సంబంధిత ఎన్నికల అధికారులు కల్పించారు. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఆర్వో కార్యాలయాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేపట్టడం జరిగింది.

 

Tags:On the 4th day, 44 nominations were filed in the district

Post Midle