మరోసారి ఇబ్రహీంపట్నంలో ఏసీబీ దాడులు
విజయవాడ ముచ్చట్లు:
ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ కార్యాలయ అధికారి సింగ్ ఇంటిలో ఏసీబీ దాడులు జరిపింది. అయనసై లంచగొండి అధికారిగా గతంలో అనేక ఫిర్యాదులు రావడంతో ఏసీబీ తనిఖీలు దాడులు చేస్తున్నారు. ఏసీబీ దాడులు జరగడంతోఅక్కడి సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్లలో వణుకు మొదలయింది.
Tags: Once again ACB attacks in Ibrahimpatnam