కల్యాణ మండపాల లీజుకు మరోసారి ఆహ్వానం
తిరుపతి ముచ్చట్లు:
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మల్లం, విద్యానగర్ ప్రాంతాల్లోని టిటిడి కల్యాణ మండపాలను 5 సంవత్సరాల పాటు లైసెన్సు ప్రాతిపదికన నిర్వహించేందుకు టిటిడి మరోసారి ప్రతిపాదనలు ఆహ్వానించడమైనది. ఆసక్తి గల వారు ముందుకు రావాలని కోరడమైనది.ఆసక్తి కల హిందూ ఆలయాలు, మఠాలు, ట్రస్టులు, సంస్థలు, వ్యక్తులు ఇతర వివరాలకు www.tirumala.org లేదా www.tender.apeprocurement.gov.in వెబ్సైట్లను గానీ, 0877- 2264174, 2264175 ఫోన్ నంబర్లను గానీ సంప్రదించగలరు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్మోహన్రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Once again an invitation to lease wedding halls