తిరుమల  ఎస్వీబీసీకి ఒక కోటి విరాళం

తిరుమల   ముచ్చట్లు:

 

కర్ణాటకకు చెందిన కురుగోడులోని  ఎన్ .సూర్యనారాయణ రెడ్డి శనివారం ఎస్వీబీసీకి ఒక కోటి విరాళం ఇచ్చారు.అతను తన కంపెనీ పేరు ఇండియన్ మినరల్స్ అండ్ గ్రానైట్ కంపెనీపై విరాళం ఇచ్చాడు.   టిటిడి అదనపు ఇఓ  ఎవి ధర్మారెడ్డికి తిరుమలలోని క్యాంప్ కార్యాలయంలో అందజేశాడు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags: One crore donation to Thirumala SVBC

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *