బస్సు ప్రమాదంలో ఒకరు మృతి

Date:21/10/2019

ఖమ్మం ముచ్చట్లు:

ఖమ్మంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగింది.హైదరాబాద్ నుండి భద్రాచలం వెల్తున్న ట్రావెల్స్ బస్ బోల్తా పడింది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం లక్ష్మిపురం సమీపంలో ప్రయాణిస్తున్న సమయంలో ఓక్కసారిగా పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో 10 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను 108 ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఘనంగా అమరవీరుల దినోత్సవం

Tags: One killed in bus accident

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *