మాదాపూర్ లో కారు బీభత్సం  ఒకరు మృతి

హైదరాబాద్ ముచ్చట్లు :

మాదాపూర్ లోని ఐకియా సమీపంలో కారు బీభత్సానికి ఒకరు బలయ్యారు. మరొకరు గాయపడ్డారు. ఐకియా సమీపంలో వెళుతున్న ఆటోను వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆడి కారు ఢీకొంది. ఆటోలో వెనుక కూర్చొన్న బేగం పేట కు చెందిన ఉమేష్ కుమార్(37) అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ కు గాయాలు అయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వాహనాన్ని అక్కడే వదిలేసి కారు డ్రైవర్ పారిపోయాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:One killed in Madhapur car crash

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *